Thursday, November 22, 2007

ప్రేమ కధ మొదలయింది..(part -2)



పట్టు పరికిణిలో,
బంగారు మేనిఛాయతో,
హరివిల్లుతొ పోటిపడుతూ,
మరు మల్లెల మృదుత్వాన్ని గుర్తు చేస్తూ..
వెన్నెల శిల్పంలా,
కొండపల్లి బొమ్మలా,
నేల దిగిన దేవ కన్యలా,
కదిలింది తను శ్రీవారి దర్శనానికి.....
అమ్మ కి ఇచ్చిన మాటైన మరచి,
నా అడుగులు తన వైపుగా పడుతుంటే..
కలలొ ఉన్నట్లుగ ఇలలో అలా తనను అనుసరించాను.

ఫరిహసమాడిన మిత్రురాలితొ చిరు కొపం ప్రదర్శిస్తే,
సత్యభామకు స్వయనా మేనత్త కూతురెమో అనిపించింది.
వన్నెల చిన్నది వొణిలొ హోయలు వొలుకిస్తే,
శ్రుతి తప్పి, నా గుండ సరాగాలు పలికింది.
ఛిరు నవ్వులు ఒలకపొసినప్పుడు,
దొసిలి పట్టి ముత్యాలు పట్టలెకపొయనే అని భాధ కలిగింది.
గుడి గంటలను తను సవ్వడి చెయ్యగా..
నా గుండెలొ ప్రతిధ్వనించి...
పరవశమై తనువంతా
పరిభ్రమించినది.

కనుసన్నల నను గమనించిన వైనం చూసి..
జన నెరజాణ అని తెలిసి,
చిరు మందహసమే నా సమధానమై నిలచింది.
ఒర కంటనే అది చూసి, సత్యభామ రూపు దాల్చి,
వెంకటేశ్వరుని వైపు మరలింది..
కనులు మూసి కమలనాధుని కోరవలిసిన కోరికలెవో కోరసాగింది.

Monday, November 19, 2007

ప్రేమ కధ మొదలైంది.... (Part - I)..



ఉరుకు పరుగున చేరాను శ్రీనివాసుని సన్నిధి,
అలసినానెమో, ఎగిసి ఎగిసి పడుతొంది నా ఊపిరి,
అణువణవూ గాలించాయి నా కనులు నా అనుమతయినా మరిచి,
తను కానరాక, కనులు వడలి కన్నీరు జారింది,
సర్వాంగ సుందరుడు అయిన చిద్విలాసుని వైపు నా చూపు మరలింది,
తన జ్ఞాపకాల దొంతర లొ మొదటి పేజిని గుర్తుకు తెచ్చింది....

ఒక నాడు, అమ్మ మొక్కిన మొక్కును తీర్చుకుందామని ప్రదక్షిణలు చేస్తున్న నాకు,
చిరునవ్వుల చిరుసవ్వడి చెవిని తాకింది,తల తిప్పి చూడగా......

అందానికి నిర్వచనంలా,
అణుకువకు ప్రతిరూపంలా,
అరవిరసిన ముద్దమందరంలా,
అప్సరస ఎమో అనిపించెలా,
అపూరూప ఆ సుందర సౌరుప్యమును గాంచి...
కనులు చెమర్చి,
మనసు తనకు దాసొహమైనది,
శ్రీదేవి అయి తను నా హ్రుదయ పీఠమును అలకరించింది.

అలా ప్రేమ కధ.. నా ప్రేమ కధ మొదలయింది..

........ To be continued in next posts...

Wednesday, November 14, 2007

Tuesday, November 13, 2007

Vihara Yathrlo...


Hi Friends, we went to macherla for our tl marriage from hyderbad.. It was like a small vihara yatra. we enjoyed.. alot on tht tour.. Just captured the happy moments watch it..

Hi naku promotion vacchinidi vochu...


Mottaniki naku promiton vacchesi andi..Happyss..I have been promoted as RA from JRA in my company.

Tuesday, November 6, 2007

ప్రియ భాంధవీ

యద సవ్వడి గుసగుస లను ఆలకించవే ప్రేయసి ..

విరబూసిన చిరుమోము ను కనుసన్నలలొ బంధిచితినె ప్రియ సఖి..

ప్రతిబింబమై నా గుండెలొ వికసించెనే నెచ్చెలి,

సరికొత్త ఊహలకు..స్వప్న సౌధమై నిలిచెనే నా చెలి..

తనువంతా పులకింతై పరవశించెనే ప్రియ భాంధవీ..

Thursday, November 1, 2007

నా ప్రధమ వందనం...


అమ్మ..
అమ్మ.. అమ్మ..
ఎంత తియ్యనిది ఈ పిలుపు..
ఆది ప్రణవ నాదం అంటే ఇదే అనుకుంటా..
ఏడిస్తె బుజ్జగించి,
ఆకలి వేస్తె పాలిచ్చి,
లాల పోసి,
కన్న పేగు కంట నీరు చూడ లేక..
తనే ఆట వస్తువై మురిపించి…
మైమరపిస్తూ..
ఆనుబంధాల అర్ధాలను,
మమత లొని మాధుర్యూలను,
ప్రేమ లొని పరమార్థన్ని,
ఫ్రవచించె..
నీ ముందు.. ఆది శంకరుడు ఐన దిగ దుడెపె కదా..
అందుకే అందుకొ నా ప్రధమ వందనం..

Monday, October 29, 2007

ma tammuluo garu..


Ma tammi. Vayasu naku anna takkuve kani.. vidu Vedava Nakanna podavu ekkuava..

Puli


Miru eppudu aina tiger ni chusra.. i photo unnare ma nannaru.(tiger) . kanapadaniki edo i photo lo ala unnaru kani.. lightga kopist....

hi nine..


My self...

Saturday, October 27, 2007

నీ సమక్షమె.....


వారానికి 7 రొజులు

కానీ..

నాకు మాత్రం వారానికి రెండు రొజులే

ఒకటి – నిన్ను చూసిన రొజు
రెండు – నిన్ను చూడని రొజు

నెలకి ఒక్క అమావాస్య, ఒక్క పౌర్ణమి,

కానీ..

నాకు మాత్రం..

నిన్ను చూసిన ప్రతి రొజు పౌర్ణమి,
నిన్ను చూడని ప్రతి రొజు అమావాస్య.

నీ మోము చుస్తెనీ ఉషొదయం,
నీ వొడిలొ పవళిస్తినె చంద్రొదయం.

నీ సమక్షమె వెన్నెల నాకు..
నువ్వు లేనప్పుడు చీకటీ నేస్తం నాకు..

Friday, October 26, 2007

Chiru Tavika...

జీవితం అనే సంద్రం లొ..

ప్రేమ అనే నావ ద్వార,

' నువ్వు ' అనె తీరం చేరటానికి పయనిస్తున్న...

బాటసారిని...

Na 'Tanu' ....



Tanu...


Oka andamaina Swapnam,

Vennla Shilpam,

Kammani Kavyam,

Adbhutamaina Harivillu,

murthibhavinchina aahladam,

Neerendlo chiru jallu,


tanu nannu chere roju kai nirikishistu.....

Ni Chirunavvu Chusake...(My First Post)

Suryudu Udayanchigane
Oka Roju Modalu Avutundi...
Kani..
Naku Matram
'Ni Chirunavvu' Chusake A roju modalu aaynatlu ga..
Anipistundi..